Labels

Thursday 23 October 2014






 ఆరావళి టీచర్స్ డే!

ఆరావళి టీచర్స్ డే!

Friday 19 April 2013


కలల కు ప్రతిరూపంగా పుట్టాలి...
అందమైన పువ్వుల్లా పెరగాలి...
తల్లిదండ్రులు కలలు గన్నట్టు పెరగాలి...
సమాజం కోసం చదవాలి...
ఏదో సాధించాలని ప్రయత్నించాలి...
సొంత గుర్తింపు కోసం తపించాలి..
ఎన్నో కష్టాలు పడుతున్నట్టు అని ఫీలవ్వాలి...
ఆరొగ్యం గురించి అలోచించాలి...
అందరికీ అన్నిటి మీదా నీతులు చెప్పాలి...
ఛాదస్తం ఎక్కువయ్యి అందరి దగ్గర ఛీ అనిపించుకోవాలి.....
ఇంకా ఎప్పుడు చస్తామా అని ఎదురు చూడాలి...
ఛావాలి.

Sunday 1 April 2012

sachin 100 century

  ఇలంటి వీరత్వాలు ఎవరైనా ఎల సంపాయిస్తారు?  మనుషులు సహజంగా నేర్చుకొవలిసిన చదువు సంధ్యలన్నీ పక్కన కట్టి పెట్టి, మనుషులు తప్పనిసరిగ చెయ్యవలిసిన ఏ పని పాటల జొలికీ పోకుండా, రోజంతా పరుగులు తీసె..బంతులు వెసె ప్రక్టీసులె చేస్తూ చేస్తూ, దానికోసం మితి మీరిన తిండి నె పెట్టుబడి గ పెట్టి, మనిషి శరీరాన్ని మనిషి శరీరం కాని శ్తాయి కి తీసుకెల్ళి! భవిష్యత్తు లొ వరించబొయె బహుమనాల కోసం, ధన రాసుల కోసం, సన్మనాల కోసం కలలు కంటూ కంటూ కంటూ; అదే రంధి తొ, అదె యావ తొ - ఆ రకంగా యెల్ళ తరబడీ బరువెలెత్తుతూ,పరుగులు తీస్తూ వ్యాయమాలు  చేస్తూ అలవర్చుకొనె వీరత్వం అది! 

         ఇవ్వాళ సచిన్, నిన్న గవాస్కర్, రేపు మరొకరు.
         వీళ్ళు పరుగులు తీస్తారు, బంతులు వేస్తారు క్యాచ్ లు పదతారు....ఇంకా ఏంటేంటో చేస్తారు.ఆటల వంక తొ చిత్ర విచిత్ర చేస్టలెవొ చేస్తారు.
       ఇవ్వాళ భారత దెశం లొ వంద కోట్ల జనాభా పరువు ప్రతిష్టలు కాపాడింది సచినేనట. ఇన్ని కోట్ల జనం, తమ పరువు కోసం ఒక మనిషి భుజాల మీద పడి వేల్ళాదుతున్నారు.ఈ అనామకుల్ని అసమర్ధుల్ని 'అప్రదిష్టా నించీ కాపాడినందుకు, అతనికి రాష్త్ర ప్రభుత్వాలన్నీ కోట్ల కోట్ల ధన రాసుల్ని గుమ్మరిస్తున్నాయి. ఎకరాల ఎకరాల స్తలాలు ధారధత్తం చేస్తున్నాయి. మంత్రులూ గవర్నర్లూ ప్రెసిడెంటు తొ సహా, ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. పెట్టుబడిదారులంతా ఎగబడి పెద్ద పెద్ద కంపెనీల కార్లతొ సహా ఎన్నెన్నో బహుమానాలు సమర్పిస్తున్నారు! 'వీరుడు,పులీ బిరుదుల తొటీ, ఊరేగింపులతోటీ, సమ్నానల తోటీ ముంచెత్తుతున్నారు!  
                      ఇంతకీ ఏమిటీ అతను చేసింది?  'ఆదేదో'  పొటీలకు ఫొయి ఒక సంవత్సరం పాటు పరువు కోసం పాకులడే భారతదేశ ప్రజల కోసం వందొ వంద పరుగులని సాధించాదట. ఇదీ అతగాడి వీరత్వం.