Labels

Friday, 19 April 2013


కలల కు ప్రతిరూపంగా పుట్టాలి...
అందమైన పువ్వుల్లా పెరగాలి...
తల్లిదండ్రులు కలలు గన్నట్టు పెరగాలి...
సమాజం కోసం చదవాలి...
ఏదో సాధించాలని ప్రయత్నించాలి...
సొంత గుర్తింపు కోసం తపించాలి..
ఎన్నో కష్టాలు పడుతున్నట్టు అని ఫీలవ్వాలి...
ఆరొగ్యం గురించి అలోచించాలి...
అందరికీ అన్నిటి మీదా నీతులు చెప్పాలి...
ఛాదస్తం ఎక్కువయ్యి అందరి దగ్గర ఛీ అనిపించుకోవాలి.....
ఇంకా ఎప్పుడు చస్తామా అని ఎదురు చూడాలి...
ఛావాలి.

No comments:

Post a Comment