Labels

Sunday, 1 April 2012

sachin 100 century

  ఇలంటి వీరత్వాలు ఎవరైనా ఎల సంపాయిస్తారు?  మనుషులు సహజంగా నేర్చుకొవలిసిన చదువు సంధ్యలన్నీ పక్కన కట్టి పెట్టి, మనుషులు తప్పనిసరిగ చెయ్యవలిసిన ఏ పని పాటల జొలికీ పోకుండా, రోజంతా పరుగులు తీసె..బంతులు వెసె ప్రక్టీసులె చేస్తూ చేస్తూ, దానికోసం మితి మీరిన తిండి నె పెట్టుబడి గ పెట్టి, మనిషి శరీరాన్ని మనిషి శరీరం కాని శ్తాయి కి తీసుకెల్ళి! భవిష్యత్తు లొ వరించబొయె బహుమనాల కోసం, ధన రాసుల కోసం, సన్మనాల కోసం కలలు కంటూ కంటూ కంటూ; అదే రంధి తొ, అదె యావ తొ - ఆ రకంగా యెల్ళ తరబడీ బరువెలెత్తుతూ,పరుగులు తీస్తూ వ్యాయమాలు  చేస్తూ అలవర్చుకొనె వీరత్వం అది! 

No comments:

Post a Comment